కార్తీక మాస దేవాలయాల సందర్శన యాత్ర - 2024

11 Places 
1100 Kilometers 
11000/- Budget 
5 Members 

కార్తీక మాసం సందర్భంగా కుటుంబ సభ్యులు అడిగిన పంచారామ దేవాలయాల సందర్శన యాత్ర కొరకు, ప్రైవేటు యాత్రా బస్సు సర్వీసు లను ఎంక్వైరి చేశాక, మనమే సొంతంగా వెళితే బాగుంటుందని నిర్ణయించి, నవంబర్ 11 సోమవారం నాడు ఉదయం మా ఇంటి (సూర్యాపేట) నుండి బయలు దేరి పంచారామాలయాలతో పాటు ఇంకో 6 ప్రదేశాలలోని దేవాలయాలు కూడా సందర్శించాము. 

వాటి వివరాలు: 

1. Meenakshi Agastheswara Swamy Temple, Sri Lakshmi Narasimha Swamy Temple, Wadapalle 
2. Amaravathi Amara Lingeswara Temple, Amaravathi
3. Somaramam Sri Someswara swamy Temple, Bhimavaram 
4. Ksheera RamaLingeswara Swamy Temple, Palakollu 
5. Draksharama Manikyambadevi Sametha Bheemeswara swami temple, Draksharamam 
6. Sri Chalukya Kumararama Bhimeswara Swamy Temple, Samarlakota
7. Puruhoothika Devi Shakti Peetham, Sripada Srivallabha Mahasamsthanam, Pithapuram
8. Sri Veera Venkata Sathyanarayana Swamy Vari Devasthanam, Annavaram 
9. Sri Talupulamma Temple, Lova 
10. Sri Venkateswara Swamy Temple, Vadapalli 
11. Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Vijayawada

Google Maps Drive Directions: