రాగాల పల్లకీలో కోయిలమ్మ........

లాలాలల్ల లాల్ళల్ల

రాగాల పల్లకీలో కోయిలమ్మ
రాలేదు ఈ వేల ఎందుకంమా

నా ఉద్యోగం పోయిందండి
తెలుసు అందుకే..

రాలేదు ఈ వేల కోయిలమ్మ
రాగాలే మూగబోయినందుకమ్మ

రాగాల పల్లకీలో కోయిలమ్మ
రాలేదు ఈ వేల ఎందుకంమా
రాలేదు ఈ వేల కోయిలమ్మ
రాగాలే మూగబోయినందుకమ్మ (రాగాల)

పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకి
మూగతీగా పలికించే వీనాలమ్మకి
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకి
మూగతీగా పలికించే వీనాలమ్మకి
బహుశా ఆది తెలుసో ఏమో..
ంమ్‌ఛమ్మ్ ంమ్‌ఛమ్మ్ ంమ్‌చంమ్మ్
బహుశా ఆది తెలుసో ఏమో జానకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేల (రాగాల)
గుండెలో బాధలే గొంతులో పాటలాయి పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
గుండెలో బాధలే గొంతులో పాటలాయి పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
బహుశా తాను ఎందుకనేమో..
లాలాళలాళలాల..
బహుశా తాను ఎందుకనేమో గడుసుకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేల

రాగాల పల్లకీలో కోయిలమ్మ రాలేనా నీవుంటే కూనలమ్మ (రాగాల)