నీవుంటే వెన్నెల గోదారి
లేకుంటే అంతా నిశీధి
నీవు నవ్వితేనే నా మనసుకు నెమ్మది
కలవర పడితే కల్లొలమే కలల కడలి
నీవొస్తే నిత్యం ఉగాది
రానంటే ప్రతి రాత్రి శివ రాత్రి
నీవు అవునంటే మన ప్రేమకు పునాది
కాదంటే నేనవుతా సజీవ సమాధి
...........................................స్వేచ్ఛా వాయువులు ప్రసరించే ప్రతి హృదయంలోనూ నేను జీవించే ఉంటాను!