గిరి, హరి, గుఱి, ఝురి పదాలతో ఆండాళ్ వివాహ మహోత్సవ వర్ణన

గిరి ధరుడె మార్గ శీర్షము
హరి పైనన్ పాశురములన్ ఆండాళ్ పెండ్లిన్!
గుఱి సేసి పాడే, వలపుల
ఝురి క శ్రీరంగా విభుండు సంతోసించెన్!!

(కాపీ)