మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా
మరుగేల చరాచర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచనా
మరుగేల చరాచర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచనా
మరుగేలరా ఓ రాఘవా
అన్ని నీవనుచు అంతరంగమునా
అన్ని నీవనుచు అంతరంగమునా
తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్య
అన్ని నీవనుచు అంతరంగమునా
తిన్నగ వెదకి తెలిసి కొంటినయ్య
నిన్నె గాని మదినే ఎన్నజాల నొరులా
నిన్నె గాని మదినెన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా
మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా