వసంతం వాడిపోయింది
శిశిరం చిన్నబోయింది
స్వప్నం చెదిరిపోయింది

ఆశలు, ఆశయాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి..