మరిచే స్నేహం చెయ్యకు.........

కిరణానికి చీకటి లేదు.........
సిరిమువ్వకి మౌనం లేదు...........
చిరునవ్వుకి మరణంలేదు.....
మన స్నేహనికి అంతంలేదు.....
మరిచే స్నేహం చెయ్యకు.........
చేసే స్నేహం మరవకు