మనోహారా నా హృదయమునే ఓ మధువణిగా మలిచినానం ట
రతీవరా ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంటా
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలొ ఒక సుఖమే ఊగెనుగా ఉయాల
జడి వానై ప్రియా నన్నే చేరుకొంమా
శ్రుతి మించుతోంది దాహం ఒక పాన్పు పై పవలిద్దాం
కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి
నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం ఆర్పిస్తా
ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం
మనోహర నా హృదయమునే ఓ మధువణిగా మలిచినానంత
సుధాకర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంటా
ఓ ప్రేమ ప్రేమ
సంధె వేళ స్నానం చేసి నన్ను చేరి
నా చీర కొంగుతో వొళ్ళు నువు తుడుస్తావే మధు కావ్యం
దొంగమల్లె ప్రియ ప్రియ సడె లేక
వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే మధు కావ్యం
నీకోసం మధిలోనే గుడి కట్టిణానని తెలియని దా
ఓ సారి ప్రియామారా ఓడి చేర్చుకోవా నీ చెలిని