మారాల్సింది మనమే!! జనమే!!!

* అవ"మానాల"లో అనుమానాలెన్నో!?
రాలి పోతున్న "మానా" లెన్నో!?
"చే"జారి పోతున్న ప్రమాణాలెన్నో??
నక్క"జిత్తుల సేన" కు మానవత్వం అప్పుడప్పుడు గుర్తొచ్చినా!
కూ(కో)oబింగ్ మాత్రం వారి "చే"తులకేప్పుడు ఎరుకే!! *

** రాతలు మారుస్తామని కోతలు కోశారప్పుడు!
నిష్టురంగా ఉన్నాయంటూ అపమంటున్నారు పత్రికల రాతల్నిప్పుడు!! **

*** "చంద్ర" యోగం పోయి "రాజ" యోగం వచ్చినా!
కుంభ కోణాల యోగం, ప్రగల్భాల యోగం మారవెప్పుడూ !! ***

మారాల్సింది మనమే!! జనమే!!!